స్వేచ్ఛా విహంగం

Tuesday, November 08, 2005

వ్యవహారిక తెలుగు కి తెగులు

ఒకానొక టివి కార్యక్రమ వ్యాఖ్యాత అక్కడి సముదాయాన్ని అడిగిన ప్రశ్న


మీరెమన్నా road accidents witness చేశారా ???

ఆ ముందు వెనుక పదాలు మాత్రం తెలుగు లొ ఎందుకు ?? అవి కుడా English లొనే అడిగితే పొయ్యేది కదా !!

ఆ రోజు ఎంతో దూరం లొ లేదు. మరో 5 సంవత్సరాలలో తెలుగు English గా మారిపొతుంది. మహా అయితే మధ్య లో క, కి, కు లాంటివి తెలుగు లొ ఉంటాయి.

అతి వేగంగా అంతరిస్తున్న తెలుగు భాష , సాంప్రదాయం

దీపావళి diwali అయ్యింది .
అంత scene లేదు .
Hand ఇచ్చాడు .
Light తీసుకొ .

ఇవన్నీ భాష లో భాగం అయ్యాయి.

తెలుగు భాష , సాంప్రదాయాల ప్రస్థానం ఎటు ?????