స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 85 వ జయంతి
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 85 వ జయంతి
ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 85 వ జయంతి.
నటుడి గా ఆయన గొప్పతనం తెలియడానికి ఒక్క "దాన వీర శూర కర్ణ" సినిమా చాలు.
మనకు తెలిసిన, తెలియని ఎన్నో పౌరాణికాలను, చరిత్ర ను సినిమాల రూపం లో, CD DVD ల రూపంలో భావితరాలవారికి అన్న గారు అందించినట్టయ్యింది
ఇందిరాగాంధీ చనిపోయి దేశమంతా సానుభూతి పవనాలు వీస్తున్న సమయం లో రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ని మట్టి కరిపించడం ద్వారా దేశనాయకుల కన్నా మా నాయకుడి మీదే మాకు ప్రేమ ఎక్కువ అని తెలుగు వారు చెప్పటం NTR సమ్మోహన శక్తి కి నిదర్శనం.

"రాముడు" పేరు తో అన్నగారు నటించిన చిత్రాలు.
అగ్గి రాముడు (1954)
శభాష్ రాముడు (1951)
బండ రాముడు (1959)
టాక్సీ రాముడు (1961)
టైగర్ రాముడు (1962)
పిడుగు రాముడు (1966)
అడవి రాముడు (1977)
డ్రైవర్ రాముడు (1979)
శ్రుంగార రాముడు (1979)
ఛాలెంజ్ రాముడు (1980)
సర్కస్ రాముడు (1980)
సరదా రాముడు (1980)
కలియుగ రాముడు (1982)
అన్న గారి చిత్రాలలో మరికొన్ని "రాము"లు
రాముడు భీముడు (1964)
రాము (1968)
భక్త రామదాసు (1969)
రాముని మించిన రాముడు (1975)
శ్రీరామ పట్టాభిషేకం (1978)
రామ క్రుష్ణులు (1978)
రౌడీ రాముడు కొంటె క్రుష్ణుడు (1980)
అగ్గి రాముడు (1954)
శభాష్ రాముడు (1951)
బండ రాముడు (1959)
టాక్సీ రాముడు (1961)
టైగర్ రాముడు (1962)
పిడుగు రాముడు (1966)
అడవి రాముడు (1977)
డ్రైవర్ రాముడు (1979)
శ్రుంగార రాముడు (1979)
ఛాలెంజ్ రాముడు (1980)
సర్కస్ రాముడు (1980)
సరదా రాముడు (1980)
కలియుగ రాముడు (1982)
అన్న గారి చిత్రాలలో మరికొన్ని "రాము"లు
రాముడు భీముడు (1964)
రాము (1968)
భక్త రామదాసు (1969)
రాముని మించిన రాముడు (1975)
శ్రీరామ పట్టాభిషేకం (1978)
రామ క్రుష్ణులు (1978)
రౌడీ రాముడు కొంటె క్రుష్ణుడు (1980)
Labels: నందమూరి తారక రామారావు, రాముడు
5 Comments:
పౌరాణికాలు తియ్యాలంటే తెలుగువాడే తియ్యాలి. ఈ ఘనతకు కారకులైన వారిలో రామారావు ముందు వరుసలో ఉంటాడు. ఎక్కడో చదివాను.. నిజమైన కృష్ణుడు ప్రత్యక్షమైనా తెలుగువాడు సందేహిస్తాడట.. ఇదేంటిది ఎన్టీయారులా లేడే అని.
రాముడుగా, కృష్ణుడుగా, రావణుడిగా, దుర్యోధనుడిగా, రాయలుగా... ముఖ్యమంత్రిగా, అన్నగా..
చిరస్మరణీయుడు ఎన్టీయార్!
అభిప్రాయము
చదువరి వ్రాసినవారు 9:50 PM
తెలుగు జాతి ఉన్నంత కాలం అన్న గారు తెలుగు వారి గుండెల్లొ ఉంటారు.
అభిప్రాయము
Unknown వ్రాసినవారు 7:17 AM
To your delight...read Wiki article on "దాన వీర శూర కర్ణ":
http://te.wikipedia.org/wiki/దాన వీర శూర కర్ణ
NJoy :)
అభిప్రాయము
Naveen Garla వ్రాసినవారు 2:36 PM
క్షమించాలి పారుపల్లి గారు, ఎంటీఆర్ నటనతో సహా, దానవీరశూరకర్ణ చాలా చెత్త సినిమా. దుర్యోధనుడిగా ఆయన శ్రీకృష్ణపాండవీయంలో, కృష్ణుడిగా అనేక ఇతర చిత్రాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచారు. నటుడిగా, దర్శకుడిగా ఆయన ప్రతిభకి దానవీరశూరకర్ణ కొలమానం కాదు.
అభిప్రాయము
కొత్త పాళీ వ్రాసినవారు 9:24 PM
కొత్త పాళీ గారూ, మీ వ్యాఖ్యలతో నెను ఏకీభవిస్తున్నాను
అభిప్రాయము
స్వేచ్ఛా విహంగం వ్రాసినవారు 9:33 AM
Post a Comment
<< Home