NTR జాతీయ అవార్డు పునరుధ్ధరణ ???
NTR జయంతి లేదా వర్ధంతి దగ్గరకు రాగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఈ అవార్డే. మేమిస్తాం మేమిస్తాం అంటూ ఆవేశంగా ప్రకటించడం తప్ప జరిగింది శూన్యం.
గత 4 సంవత్సరాలు గా ఈ అవార్డు ను మూలన పడేసారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తో సరితూగే విధంగా నిర్వహించాల్సిన ఈ అవార్డుని ఇప్పటికే అభాసుపాల్చేశారు.
అవార్డు తరఫున ఇవ్వాల్సిన ఐదు లక్షలు ప్రభుత్వాల దగ్గర లేవట ?
ఈ సారి మహానాడు లో ఈ అవార్డు మేమే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
నా పాత పోస్టే మళ్లీ ఇక్కడ అతికిస్తున్నా.
========================
ఎన్టీఆర్ అవార్డు తో ఆటలు
గత మూడు సంవత్సరాల నుంచీ కూడా ఎన్టీఆర్ అవార్డు ప్రకటించటం లేదు.నిధుల లేమి అని పైకి చెప్తున్నాచిత్తశుద్ధి లోపం అని చెప్పవచ్చు.ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రకటించాల్సిన అవార్డు ని ప్రకటించడం లో జాప్యం తెలుగుదేశం ప్రభుత్వం తోనే మొదలైంది.ఈ జాప్యాన్ని కాంగ్రెస్ పై నెట్టి రాజకీయ లబ్ధి కొరకు తెలుగుదేశం ప్రయత్నిస్తున్నది.అవార్డు ప్రారంభించే సమయం లోనె నిధుల ఎర్పాటు గురించి అలోచించినట్లయితే నేడు ఈ పరిస్థితి వుండేది కాదు.ఎన్టీఆర్ వర్ధంతి లోగా ఈ అవార్డు ప్రకటిస్తే బాగుంటుంది.
(Posted on January 2006)

Labels: NTR జాతీయ అవార్డు
4 Comments:
haM KaMDan kar raha hai
అభిప్రాయము
oremuna వ్రాసినవారు 5:26 PM
మొహన్ బాబు కూడా ఇస్తానని ఆ మధ్య ప్రకటించాడు కదా.లక్ష్మి పార్వతి అడ్డుపుల్ల వేసింది.లేకపోతే ఏమయ్యేదో?మోహన్ బాబు ఇచ్చేవాడంటారా?అనుమానమే.
అభిప్రాయము
రాధిక వ్రాసినవారు 4:09 AM
ఇక్కడ అందరూ మోహన్ బాబు ని తప్పుగా అర్థం చేసుకున్నారు. NTR అవార్డు ఇవ్వటానికి KS రామారావు ఎవరు ? అతనికేంటి అర్హత అని మాత్రమే మన డైలాగ్ కింగ్ ప్రశ్నించాడు. మీడియా హడావుడి లో విషయం మరోలా బయటకు వచ్చింది
అభిప్రాయము
స్వేచ్ఛా విహంగం వ్రాసినవారు 9:37 AM
anta okate babu.. istam.. istam antaru.. janalani mabya pettadaniki.. avi anne nijam anukunteee ela?
అభిప్రాయము
Satish వ్రాసినవారు 4:29 AM
Post a Comment
<< Home