నోకియా N95
నోకియా N95 షిప్పింగ్ మొదలైంది.
నోకియా సైట్ లో ముందుగానే దీన్ని బుక్ చేసుకోవచ్చు.
ఇది నోకియా లో మొదటి 5 మెగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్.
దీని రివ్యూ మరియు పూర్తి సాంకేతిక వివరాల కోసం ఇక్కడ చూడవచ్చు.
నోకియా సైట్ లో ముందుగానే దీన్ని బుక్ చేసుకోవచ్చు.
ఇది నోకియా లో మొదటి 5 మెగా పిక్సెల్ స్మార్ట్ ఫోన్.
దీని రివ్యూ మరియు పూర్తి సాంకేతిక వివరాల కోసం ఇక్కడ చూడవచ్చు.
Labels: నోకియా N95
5 Comments:
కొంపతీసి కొంటున్నావా ఏమిటి?
అభిప్రాయము
oremuna వ్రాసినవారు 9:22 PM
మీరనేది భారతదేశంలో విడుదల అవుతుందనా?
మొన్ననే మా చుట్టాలలో ఒకతను కొన్నారు. బావుంది.
కాని 40,000 రూపాయల ఫోనుకు భారతంలో మార్కెట్ ఉందా??
అభిప్రాయము
rākeśvara వ్రాసినవారు 2:45 AM
అమెరికాలో సుమారు $750
అభిప్రాయము
rākeśvara వ్రాసినవారు 2:46 AM
750 డాలర్లా...మరీ అన్యాయం. అది కూడా స్లైడింగ్ ఫోన్. ఆపిల్ ఐ-ఫోన్ కూడా 500 డాలర్లకే రాబోతుంది కదా.. జెమా జెట్టీల్లాంటి పాకెట్ పీసిలే ~300 డాలర్లు.ఈ ఫోన్ బతకడం కష్టమే.
అభిప్రాయము
Sudhakar వ్రాసినవారు 8:21 AM
ఖరీదు ఎక్కువ అన్న మాట నిజమె కాని ఈ ఫొన్ లొ చాలా ఫీచర్స్ ఉన్నాయి.
GPS,5MP camera ..
ఒక్క మాటలొ చెప్పలంటె ఫొన్ లకు కావలసిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి
http://gannarapu.wordpress.com
అభిప్రాయము
Rajesh వ్రాసినవారు 11:46 PM
Post a Comment
<< Home