స్వేచ్ఛా విహంగం

Tuesday, February 27, 2007

గరీబ్ రధ్

ఈ పేరే వినడానికి అదో రకం గా వుంది.

ఇంతకన్నా మంచి పేరు దొరకలేదేమో. AC ల్లో ప్రయాణించే పేదవాళ్ళు ఏవరో లాలూ కే తెలియాలి.

ఇక పోతే హైదరాబాద్ MMTS రెండో దశకు సుమారు 100 కోట్ల వరకూ కేంద్రం ఇవ్వల్సి ఉండగా కేటాయించింది 50 లక్షలు.

3 Comments:

  • ఔనౌను, ఆ పేరు వినడానికే అదోలా ఉందండి. కొన్ని పత్రికల్లో గరీబీ రథ్ అని రాసారు.

    అభిప్రాయము Blogger చదువరి వ్రాసినవారు 6:18 PM  

  • "గరీబీ రధ్" కరక్టేమో! రధం బీదదా? బీదవాళ్ళ రదమా?
    --ప్రసాద్
    http://blog.charasala.com

    అభిప్రాయము Blogger spandana వ్రాసినవారు 2:49 AM  

  • అది 'ఓటు బ్యాంక్ రధం '. లాలు గారి రాష్ట్రంలో ఎవ్వరు (సాక్షత్తు..రైల్వే మంత్రి గారి తల్లిదండ్రులతో సహా) టికెట్లు కొని ప్రయాణము చేయరు. అలాంటి వారి కొసమే ఈ ' గరిబ్(భీ)రధ్ 'లు.

    అభిప్రాయము Anonymous Anonymous వ్రాసినవారు 11:06 PM  

Post a Comment

<< Home