స్వేచ్ఛా విహంగం

Thursday, December 28, 2006

నోకియా ఫోన్ కొంటున్నారా ?? అయితే నోకియా తెలుగు ఫోన్ కొనండి

మన దేశం లో మొబైల్ వాడకం గణనీయంగా పెరిగినా వాటిని ప్రాంతీయ భాష ల్లో అందుబాటు లొకి తేవటం లో అన్ని కంపనీలు విఫలమయ్యాయి.

ఈ దిశ గా నోకియా కొన్ని మోడెల్స్ ప్రవేశ పెట్టింది.

ఈ ఫోన్ల పెట్టె మీద "నమస్కారం" అని తెలుగు లో వ్రాసి వుంటుంది. వీటిల్లొ మెను, కీపాడ్ లు తెలుగు లో చూడవచ్చు. ఆంగ్లం ఎలాగూ వుంటుంది

కాకపొతే ఇవి రెండు, మూడు ప్రారంభ మోడల్స్ లొనే లభ్యమవుతున్నాయి (Nokia 6030, 2610 మొదలైనవి).

మంచి ప్రచారంతో గ్రామీణ మార్కెట్ లో అత్యధిక వాటా సంపాదించే అవకాశం వుంది.

వీటికి లభించే స్పందన ను బట్టి మరిన్ని మొడెల్స్ లో తెలుగు అందుబాటు లోకి రావచ్చు.

మీరు కొనదలుచుకున్న మోడెల్ లో తెలుగు వుంటే తెలుగు ఫొనే కొనండి.

Labels: ,

3 Comments:

  • great info.thanks

    అభిప్రాయము Blogger రాధిక వ్రాసినవారు 1:32 AM  

  • There is one more. Motorala Motowin Telugu phone.

    అభిప్రాయము Blogger cbrao వ్రాసినవారు 7:24 PM  

  • నేను ప్రస్తుతం తెలుగు నోకియా 6030 వాడుతున్నా..చాలా బాగుంది.

    అభిప్రాయము Anonymous Anonymous వ్రాసినవారు 8:01 PM  

Post a Comment

<< Home