స్వేచ్ఛా విహంగం

Wednesday, April 05, 2006

మావోయిస్టు ల అణిచివేత కు ఛత్తీస్ఘర్ పక్కా వ్యూహం

గత కొంతకాలం గా పెరుగుతున్న మావోయిస్టు ల కార్యక్రమాలను అణచివేసేందుకు మాజీ పంజాబ్ డిజిపి కె పి యెస్ గిల్ ను సలహాదారు గా ఛత్తీస్ఘర్ ప్రభుత్వం నియమించింది.

కనీసం ఈయన గారి హయాం లో నైనా మావోయిస్టులకు అడ్డుకట్ట పడుతుందని ఆశిద్దాం

0 Comments:

Post a Comment

<< Home