ప్రాచీన భాష గా తెలుగు
తెలుగు భాష కి ప్రాచీన భాష హోదా కల్పించటానికి పాలకులెవరూ ప్రయత్నించకపొవటం దారుణం.
అదే సమయం లొ మరే ఇతర భాష కూ ఆ హొదా రాకుండా తమిళులు ప్రయత్నించటం శొచనీయం.
ఏదేమైనా తెలుగు వారికి పర భాషా దురభిమానం లేదు, స్వ భాషా అభిమానం లేదు.

0 Comments:
Post a Comment
<< Home