స్వేచ్ఛా విహంగం

Friday, August 29, 2008

నేడు తెలుగు భాషా దినోత్సవం


వ్యవహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి నేడు. ఈ రొజునే తెలుగు భాషా దినోత్సవం గా పరిగణిస్తాం.
తెలుగు అభిమానులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

Labels:

Thursday, August 23, 2007

తెలుగు మకుటంతో పదివేల బోర్డులు

ఈనాడు వార్త