స్వేచ్ఛా విహంగం

Friday, August 29, 2008

నేడు తెలుగు భాషా దినోత్సవం


వ్యవహారిక భాషోద్యమ పితామహుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి నేడు. ఈ రొజునే తెలుగు భాషా దినోత్సవం గా పరిగణిస్తాం.
తెలుగు అభిమానులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

Labels:

2 Comments:

  • ఏంటి చాలా రోజుల తర్వాత రాసినట్లున్నావ్ బ్లాగ్ ని.

    అభిప్రాయము Blogger పుల్లాయన వ్రాసినవారు 5:30 PM  

  • iwwh.blogspot.com-nice blog

    అభిప్రాయము Anonymous Anonymous వ్రాసినవారు 7:17 PM  

Post a Comment

<< Home