610 జీవో
ఆయనకెవరికో ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో 610 జీవో కావాలంట.
అందుకోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారట.
ప్రభుత్వాన్ని అడిగే బదులు ఆ విద్యాసంస్థల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్న తల్లిదండ్రులకు, ఎన్నో జిల్లాల నుంచి తీసుకువెళ్లి విజయవాడ లో ఇంటర్ చేరుస్తున్న తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పొచ్చు కదా.
అందుకోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారట.
ప్రభుత్వాన్ని అడిగే బదులు ఆ విద్యాసంస్థల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్న తల్లిదండ్రులకు, ఎన్నో జిల్లాల నుంచి తీసుకువెళ్లి విజయవాడ లో ఇంటర్ చేరుస్తున్న తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పొచ్చు కదా.
3 Comments:
ఇది మరీ బావుందండీ.. ఇప్పటికే చదవటానికి డబ్బులు, కులాలు అడ్డు వస్తున్నాయి.. ఇంక ప్రాంతీయ భేదాలు కూడానా.. !!
అభిప్రాయము
pradeep వ్రాసినవారు 2:10 PM
ఏమి చెయ్య గలుగుతావు?
డెమోక్రసీ!
ప్రయివేటులో రిజర్వేషన్లు పెడతామని కొన్ని పార్టీలు మానిఫెస్టోలో పెట్టినాయి.
ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పార్టీలు క్యూలు కట్టినాయి
వారెవరికో రిజర్వేషన్లు కావాలని డిల్లీనే హడలెత్తించినారు
ఇంకా మన రాష్ట్రంలో రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కావాలని ఉపవాసాలు!
డోంటు వర్రీ
అమన అంకుల్ శాం ఉన్నాడు కదా, పాపాల భైరవుడు నక్సలైట్లు తరిమితే కొంత మంది వెళ్ళినారు, ఇప్పుడు రిజర్వేషన్లు తరిమితే మరి కొంత మంది
ఏదో ఒక రోజు మరో గ్రహం కనుక్కుంటే అక్కడికి వెళ్ళే వారికి కూడా రిజర్వేషన్ల ప్రకారం పంపుతారు, అవునూ ఎలా పంపాలి? డబ్బులు ప్రకారమా? కొద్ది మంది దగ్గరే ఎందుకు డబ్బులు ఉన్నాయి
ఓ!
Its a never ending thought
అభిప్రాయము
oremuna వ్రాసినవారు 5:07 PM
ఈ నాయకుల కొడుకులు, కూతుళ్ళు మాత్రం అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలి, కాని సొంత రాష్ట్రం లో ఒక ప్రాంతం వాళ్ళు వేరే ప్రాంతం లో ఉద్యోగం చెయ్యకూడదంట. దగుల్భాజీ రాజకీయాలు,రాజకీయ నాయకులు.
-నేనుసైతం
అభిప్రాయము
Unknown వ్రాసినవారు 3:53 AM
Post a Comment
<< Home