తెలుగు లో కామెంటరీ
విస్సా ఛానల్ వారు భారత్ బంగ్లా క్రికెట్ మ్యాచుల ప్రత్యక్ష ప్రసారానికి తెలుగు లో కామెంటరీ ఇస్తున్నారు.
ఈ ప్రయత్నం నిస్సందేహంగా అభినందించదగ్గదే.
ఈ ప్రయత్నం నిస్సందేహంగా అభినందించదగ్గదే.
Labels: తెలుగు కామెంటరీ
2 Comments:
అవును అవును
చిన్నప్పుడు చాలా సార్లు అనుకుంటిని తెలుగులో కామెంటరీ లేదేమిటని, ఇప్పుడు నాలుగు ఇంగిలీసు పీసులు రెండు హిందీ పీసులు అర్థం అయ్యేసరికి ఆ విషయమే మర్చిపొయినాను, మరళా విస్సా వాది పుణ్యాన ఆ క్షణాలు గుర్తు వచ్చినాయి
అభిప్రాయము
oremuna వ్రాసినవారు 6:17 PM
అవును అవును.
అభిప్రాయము
karri వ్రాసినవారు 11:24 PM
Post a Comment
<< Home