ఆ 8 మంది
వారికి రాష్ట్రప్రయోజనాలు పట్టవా.
వజ్రోత్సవాలకీ, ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో కనపడేవీరికి బాబ్లీ, ఇతర రాష్ట్ర సమస్యలు పట్టవా.
అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి బాబ్లీ ని ఆపించవచ్చు కదా !
వజ్రోత్సవాలకీ, ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో కనపడేవీరికి బాబ్లీ, ఇతర రాష్ట్ర సమస్యలు పట్టవా.
అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి బాబ్లీ ని ఆపించవచ్చు కదా !
2 Comments:
తరువాత మరాఠోళ్ళు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేస్తారు. విషయం ఎటూ తేలకుండాపోతుంది. ఇలాంటి వ్యవహారాల్లో ఆవేశం అస్సలు పని చెయ్యదు. ఉన్న పరిస్థితిని నిజాయతీగా చూపించి..నాయకులను ఒప్పించాలంతే.
అభిప్రాయము
Naveen Garla వ్రాసినవారు 6:15 PM
నవీన్ అన్నట్లు రాజీనామాలొక్కటే పని చేయకపోయినా సమస్య తీవ్రతను తెలియజెబుతాయి.
--ప్రసాద్
http://blog.charasala.com
అభిప్రాయము
spandana వ్రాసినవారు 6:46 PM
Post a Comment
<< Home