స్వేచ్ఛా విహంగం

Wednesday, June 06, 2007

తమిళ శాసనసభ లో తెలుగు MLA

తమిళనాడు శాసనసభ లో తెలుగు మాట్లాడే ఏకైక MLA హోసూర్ MLA గోపీనాథ్ గారు.

ఇటీవల చెన్నై లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ MLA గారు కుడా ప్రసంగించారు.

జయలలిత ముఖ్యమంత్రి గా వున్న సమయంలో గోపీనాథ్ గారు తెలుగు లో అడిగిన ప్రశ్నకు జయలలిత గారు కుడా తెలుగు లోనే సమాధానం చెప్పారట.

మరి మన శాసనసభ సంగతో ???

Labels:

2 Comments:

  • తమిళనాడు శాసనసభలో తెలుగా! ఎంత సాహసం!!
    గోపీనాథ్ అభినందనీయుడు. జయలలితగారు కూడా.

    అభిప్రాయము Blogger రానారె వ్రాసినవారు 8:50 PM  

  • అవును. నాకు గుర్తుంది. అది తమిళనాడులో "ఉగాది" పర్వదినాన్ని సెలవ/ఐచ్చిక సెలవదినముగా ప్రకటించాలని హొసూరు ఎం.ఎల్.ఎ తెలుగులో అడిగిన ప్రశ్నకి అప్పటి ముఖ్యమంత్రి తెలుగులోనే జవాబు ఇచ్చినట్లు నాకు గుర్తు.

    ...వల్లూరి.

    అభిప్రాయము Blogger Valluri Sudhakar వ్రాసినవారు 4:52 PM  

Post a Comment

<< Home