స్వేచ్ఛా విహంగం

Friday, June 29, 2007

ఆపిల్ ఐఫోన్

మొబైల్ మార్కెట్ లో ఆపిల్ ఐఫోన్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతి మొబైల్ తయారీ కంపెనీ కూడా విప్లవాత్మకంగా మొబైల్ తయారు చేయాల్సిన పరిస్థితి తలెత్తినట్టయ్యింది. నోకియా నుంచి ఎదో Aeon ఫోన్ వస్తున్నట్టు వార్తలు వస్తున్నయి. ఇందులో Virtual Keyboard ఉంటుందట. ఇది Full surface టచ్ స్క్రీన్ ఫోన్.
ఇక ఐఫోన్ విషయానికి వస్తే Contact list వెతకటానికి ఆప్షన్ లేదంట. కేవలం scrolling మాత్రమే చెయ్యవచ్చంట. అలాగే పాటలను రింగ్ టోన్లు కా పెట్టుకోవదానికి కూడా అవకాశం లేదంట.

చూద్దాం మన దేశానికి ఏ ఆపరేటర్ దీనిని ముందు తీసుకు వస్తాడో

Labels:

0 Comments:

Post a Comment

<< Home