స్వేచ్ఛా విహంగం

Tuesday, November 08, 2005

వ్యవహారిక తెలుగు కి తెగులు

ఒకానొక టివి కార్యక్రమ వ్యాఖ్యాత అక్కడి సముదాయాన్ని అడిగిన ప్రశ్న


మీరెమన్నా road accidents witness చేశారా ???

ఆ ముందు వెనుక పదాలు మాత్రం తెలుగు లొ ఎందుకు ?? అవి కుడా English లొనే అడిగితే పొయ్యేది కదా !!

ఆ రోజు ఎంతో దూరం లొ లేదు. మరో 5 సంవత్సరాలలో తెలుగు English గా మారిపొతుంది. మహా అయితే మధ్య లో క, కి, కు లాంటివి తెలుగు లొ ఉంటాయి.

1 Comments:

  • భాషను కాపాడవలసింది మాధ్యమాల వాళ్ళే. అలాంటిది వాళ్ళే భాషను, సంస్కృతిని దిగజారుస్తున్నారు. మన దురదృష్టం ఇది.

    అభిప్రాయము Blogger చదువరి వ్రాసినవారు 8:42 PM  

Post a Comment

<< Home