స్వేచ్ఛా విహంగం

Tuesday, November 08, 2005

అతి వేగంగా అంతరిస్తున్న తెలుగు భాష , సాంప్రదాయం

దీపావళి diwali అయ్యింది .
అంత scene లేదు .
Hand ఇచ్చాడు .
Light తీసుకొ .

ఇవన్నీ భాష లో భాగం అయ్యాయి.

తెలుగు భాష , సాంప్రదాయాల ప్రస్థానం ఎటు ?????

1 Comments:

  • Good point.

    But I am confused here.

    What needs to be preserved. What need to be modified.

    అభిప్రాయము Blogger oremuna వ్రాసినవారు 11:33 PM  

Post a Comment

<< Home