ఎన్టీఆర్ అవార్డు తో ఆటలు
గత మూడు సంవత్సరాల నుంచీ కూడా ఎన్టీఆర్ అవార్డు ప్రకటించటం లేదు.
నిధుల లేమి అని పైకి చెప్తున్నాచిత్తశుద్ధి లోపం అని చెప్పవచ్చు.
ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రకటించాల్సిన అవార్డు ని ప్రకటించడం లో జాప్యం తెలుగుదేశం ప్రభుత్వం తోనే మొదలైంది.
ఈ జాప్యాన్ని కాంగ్రెస్ పై నెట్టి రాజకీయ లబ్ధి కొరకు తెలుగుదేశం ప్రయత్నిస్తున్నది.
అవార్డు ప్రారంభించే సమయం లోనె నిధుల ఎర్పాటు గురించి అలోచించినట్లయితే నేడు ఈ పరిస్థితి వుండేది కాదు.
ఎన్టీఆర్ వర్ధంతి లోగా ఈ అవార్డు ప్రకటిస్తే బాగుంటుంది.
0 Comments:
Post a Comment
<< Home