వీరు చాలా పనులు తెలుగు భాష కోసం చేసినారు ౧। తెలుగు నిఘంటువును ఆవిష్కరించినారు ౨। తెలుగు ఫాంటులు విడుదల చేసినదాకా నిద్రపోనీలేదు (పాపం మారన్!) ౩। ఏ బీ కే ని తెలుగు అధికార భాషా సంఘముగా అధిపతిని చేసినారు ౪। పంచ కడతారు ౫। చక్కగా చాలా చోట్ల తెలుగులోనే మాట్లాడతారు!
3 Comments:
taata blog bagundi...
అభిప్రాయము Anonymous వ్రాసినవారు 11:29 AM
taata blog bagundi
అభిప్రాయము Anonymous వ్రాసినవారు 11:29 AM
మీరు మరీ యై యస్ ను అలా ఆడిపోసుకోవడం బాగోలేదు
వీరు చాలా పనులు తెలుగు భాష కోసం చేసినారు
౧। తెలుగు నిఘంటువును ఆవిష్కరించినారు
౨। తెలుగు ఫాంటులు విడుదల చేసినదాకా నిద్రపోనీలేదు (పాపం మారన్!)
౩। ఏ బీ కే ని తెలుగు అధికార భాషా సంఘముగా అధిపతిని చేసినారు
౪। పంచ కడతారు
౫। చక్కగా చాలా చోట్ల తెలుగులోనే మాట్లాడతారు!
కానీ ఇక్కడి ప్రజల ఆవేదన మాత్రము నాకు నచ్చినది
అభిప్రాయము oremuna వ్రాసినవారు 11:44 AM
Post a Comment
<< Home