స్వేచ్ఛా విహంగం

Tuesday, September 05, 2006

ఇంగ్లీషు లో అడగండి వోట్లు

సామాన్య మానవుడి కి అర్థమయ్యే భాష లో శాసనసభ సమావేశాలు జరగకపోవటం శోచనీయం.
మన శాసనసభ్యులకు వారి మాత్రుభాష కన్నా ఇంగ్లీషు లో ప్రావీణ్యం ఎక్కువ అనుకుంటా.
మరి వోట్లు అడిగెటప్పుడు కుడా ఇంగ్లీషు లో ప్రసంగాలు చేసి అడగవచ్చు కదా. జనాలకు కుడా కొంచం ఇంగ్లీషు నేర్పినవారవుతారు.

1 Comments:

Post a Comment

<< Home