స్వేచ్ఛా విహంగం

Monday, August 07, 2006

అధికార భాషాసంఘం

ప్రస్తుత అధికార భాషాసంఘం పని తీరు చాలా బాగుంది.
ఇంతకు ముందు పేరు కి మాత్రమే ఉన్న సంస్థ ఏ బి కె ప్రసాద్ గారు వచ్చాక చాలా ఉత్తేజం గా పనులు నిర్వహిస్తున్నది.
అదే విధంగా నిజామాబాద్ జిల్లా లో తెలుగు అమలు తీరు చూస్తున్న నాకు చాలా ఆనందం గా వుంది.
తెలుగు వెలుగు కారకులందరికీ ప్రత్యేక అభినందనలు

0 Comments:

Post a Comment

<< Home