స్వేచ్ఛా విహంగం

Wednesday, January 31, 2007

తెలుగు నామఫలకాలు (బోర్డులు)

అప్పుడెప్పుడో హైదరాబాదు కలెక్టర్ గారు నగరం లో వున్న అన్ని కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య తదితర సంస్థల బోర్డులన్నీ తప్పనిసరిగా తెలుగు లో కూడా వుండాలని ఆదేశించినట్టు గుర్తు.

అదెంతవరకూ అమలయ్యిందో తెలియదు కానీ నగరం మధ్యలో వున్న Hyderabad Central వాడు తెలుగులో కూడా పెద్ద బోర్డు పెట్టాడు.

ఒక తెలుగు అభిమాని గా నాకు చాలా ఆనందం వేసింది.

Labels:

1 Comments:

  • ఇది NTR గారు ఉన్నప్పుడు పట్టుబట్టి అమలు చేయించారు...కానీ తరవాత, అంతా ఆవిరి అయిపోయింది

    అభిప్రాయము Anonymous Anonymous వ్రాసినవారు 5:50 PM  

Post a Comment

<< Home