స్వేచ్ఛా విహంగం

Friday, June 29, 2007

ఆపిల్ ఐఫోన్

మొబైల్ మార్కెట్ లో ఆపిల్ ఐఫోన్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతి మొబైల్ తయారీ కంపెనీ కూడా విప్లవాత్మకంగా మొబైల్ తయారు చేయాల్సిన పరిస్థితి తలెత్తినట్టయ్యింది. నోకియా నుంచి ఎదో Aeon ఫోన్ వస్తున్నట్టు వార్తలు వస్తున్నయి. ఇందులో Virtual Keyboard ఉంటుందట. ఇది Full surface టచ్ స్క్రీన్ ఫోన్.
ఇక ఐఫోన్ విషయానికి వస్తే Contact list వెతకటానికి ఆప్షన్ లేదంట. కేవలం scrolling మాత్రమే చెయ్యవచ్చంట. అలాగే పాటలను రింగ్ టోన్లు కా పెట్టుకోవదానికి కూడా అవకాశం లేదంట.

చూద్దాం మన దేశానికి ఏ ఆపరేటర్ దీనిని ముందు తీసుకు వస్తాడో

Labels:

Friday, June 15, 2007

610 జీవో

ఆయనకెవరికో ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో 610 జీవో కావాలంట.

అందుకోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారట.

ప్రభుత్వాన్ని అడిగే బదులు ఆ విద్యాసంస్థల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్న తల్లిదండ్రులకు, ఎన్నో జిల్లాల నుంచి తీసుకువెళ్లి విజయవాడ లో ఇంటర్ చేరుస్తున్న తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పొచ్చు కదా.

Saturday, June 09, 2007

NTR జీవితానికి చెందిన ఎన్నో అరుదైన ఫొటోల కోసం ...

http://nritdp.com/

Gallery నుంచి N.T.R as TDP Founder and CM కి వెళ్ళాలి

Labels:

Wednesday, June 06, 2007

తమిళ శాసనసభ లో తెలుగు MLA

తమిళనాడు శాసనసభ లో తెలుగు మాట్లాడే ఏకైక MLA హోసూర్ MLA గోపీనాథ్ గారు.

ఇటీవల చెన్నై లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఈ MLA గారు కుడా ప్రసంగించారు.

జయలలిత ముఖ్యమంత్రి గా వున్న సమయంలో గోపీనాథ్ గారు తెలుగు లో అడిగిన ప్రశ్నకు జయలలిత గారు కుడా తెలుగు లోనే సమాధానం చెప్పారట.

మరి మన శాసనసభ సంగతో ???

Labels: