స్వేచ్ఛా విహంగం

Friday, December 30, 2005

కొత్త మొబైల్ ఫోను ధరలు

మన దేశం లో మీరు కొత్త మొబైల్ ఫోను కొనాలనుకుంటున్నారా ?.

అయితే ఈ క్రింది రెండు లింకులూ మీకు సుమారు ధర ను కొంచం అటు ఇటు గా చెప్పగలవు.

http://www.indiagsm.com/

http://www.india-cellular.com/Handset-Prices.htm

Thursday, December 29, 2005

తెలుగు లో మాట్లాడమని ముఖ్యమంత్రి ని కోరిన జనం

ఆంధ్రజ్యోతి వార్తాంశం

http://www.andhrajyothy.com/stateshow.asp?qry=/2005/dec/28state16

Wednesday, December 28, 2005

మా ఊరి లో మా దూడ


Posted by Picasa

ప్రాచీన భాష గా తెలుగు

తెలుగు భాష కి ప్రాచీన భాష హోదా కల్పించటానికి పాలకులెవరూ ప్రయత్నించకపొవటం దారుణం.

అదే సమయం లొ మరే ఇతర భాష కూ ఆ హొదా రాకుండా తమిళులు ప్రయత్నించటం శొచనీయం.

ఏదేమైనా తెలుగు వారికి పర భాషా దురభిమానం లేదు, స్వ భాషా అభిమానం లేదు.

ఆంగ్లం తెలుగు అనువాదం

Software

Mobile Phone


ఈ రెండు పదాలకీ తెలుగు అనువాదం ఎమిటి ? మీకు తెలిస్తే ఇక్కడ వ్రాయండి